విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ

80చూసినవారు
విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నంజంపేట ఎంపీపీ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం ఎంఈఓ శివరత్నమ్మ విద్యాసామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శివ రత్నమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నామన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్