పట్టణంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు

50చూసినవారు
పట్టణంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు
పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆర్వో మధుసూదన్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులకు హాజరయ్యేటు వంటి వారు తమ పోస్టల్ బ్యాలెట్ ను ఈనెల 5 , 6 తేదీలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వినియోగించు కోవచ్చునని తెలియజేశారు. అధికారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆర్వో తెలిపారు.

సంబంధిత పోస్ట్