ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు: ప్రిన్సిపల్

68చూసినవారు
ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు: ప్రిన్సిపల్
పుంగనూరు నియోజక వర్గం సోమల మండల కేంద్రంలోని ఎస్ కె వి ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించిందని కళాశాల ప్రిన్సిపల్ గంగాధరమ్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ కళాశాలలో దరఖాస్తు ప్రక్రియ ఈనెల 31 వరకు కొనసాగుతుందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్