రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలి

61చూసినవారు
రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలి
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చునని ఏడిఏ శివకుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన పుంగనూరు పట్టణంలోమాట్లాడుతూ వరి పంటలో యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చునని తెలియజేశారు. పంటలు పండించడంలో ఏవైనా అనుమానాలను ఉన్నట్లయితే రైతులు స్థానిక ఆర్బికేలోని సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్