భక్తిశ్రద్ధలతో పట్టణంలో గరుడసేవ

57చూసినవారు
భక్తిశ్రద్ధలతో పట్టణంలో గరుడసేవ
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను పట్టణంలోని మాడవీధులలో ఊరేగింపుగా తీసుకురాగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. వాహన సేవలో ఏర్పాటుచేసిన అన్నమయ్య కీర్తనలు, మంగళ వాయిద్యాలు , చెక్కభజనలు, కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్