చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం వెల్లడించిన ఇంటర్ ఫలితాలలో 92 శాతం ఉత్తీర్ణత సాధించాలని ప్రిన్సిపల్ జయప్రకాష్ తెలియజేశారు మొత్తం 75 మంది పరీక్షలకు హాజరవ్వగా 69 మంది పాసయ్యారని తెలియజేశారు. సానియా అనే విద్యార్థి 924 మార్కులతో మొదటి స్థానంలోనూ నందిని అనే విద్యార్థిని రెండవ స్థానంలో నిలిచారు. ఈ ఉత్తీర్ణత శాతం ప్రభుత్వ కళాశాల విభాగంలో జిల్లాలోనే రెండవ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపల్ తెలియజేశారు.