పట్టణంలో హమాలీ వర్కర్స్ యూనియన్ సమావేశం

63చూసినవారు
పట్టణంలో హమాలీ వర్కర్స్ యూనియన్ సమావేశం
పుంగనూరు పట్టణంలో మంగళవారం హమాలి వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశం వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన భారత్ కమ్యూనిస్టు పార్టీ, జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండ కట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి కార్మికులకు సంక్షేమ పథకాలతో పాటు వారి అభివృద్ధికి తోడ్పడాలన్నారు.

సంబంధిత పోస్ట్