హుండీ లెక్కింపు ద్వారా బోయకొండ గంగమ్మ ఆలయానికి అధిక ఆదాయం

62చూసినవారు
పుంగనూరు నియోజవర్గం, చౌడేపల్లి మండలం. దిగువపల్లి లో వెలిసి ఉండు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. 65 రోజులకు గాను ఒక కోటి 16 లక్షల రూపాయల నగదు , 60 గ్రాముల బంగారం, శ్రీ రణభేరీ గంగమ్మ ఆలయానికి హుండీ ద్వారా 78, వేల రూపాయలు ఆదాయం వచ్చినట్లు , గ్రూపు దేవాలయాల కార్య నిర్వహణ అధికారి వై , మునిరాజా శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్