బోయకొండలో ప్రారంభమైన హుండీ లెక్కింపు

84చూసినవారు
బోయకొండలో ప్రారంభమైన హుండీ లెక్కింపు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ప్రముఖ శక్తి పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ అధికారులు గట్టి బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పోలీసు అధికారులు, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్