ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా భారత జాతీయ ఐక్యత దినోత్సవం

57చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా భారత జాతీయ ఐక్యత దినోత్సవం
పుంగనూరు నియోజకవర్గం స్థానిక చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రిన్సిపల్ జయప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయులంతా ఐక్యంగా ఉండాలని ఏ ప్రాంతమైన ఏ రాష్ట్రమైనా అందరూ కలిసి ఉండాలని తెలియజేశారు. తరువాత ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బాలాజీ ఆధ్వర్యంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్