రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు కందూరు విద్యార్థులు ఎంపిక

52చూసినవారు
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు కందూరు విద్యార్థులు ఎంపిక
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు పుంగనూరు నియోజకవర్గం, కందూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం వెంకటరమణారెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగవరం హైస్కూల్లో జరిగిన అండర్ 17 జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో తమ విద్యార్థులైన దస్తగిరి బాబా, తానిష్ ప్రతిభ చూపడంతోరాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్