సిఐ ను సన్మానించిన నాయకులు

70చూసినవారు
సిఐ ను సన్మానించిన నాయకులు
చిత్తూరు జిల్లా పుంగనూరు సిఐ గా ఇటీవల జయరాం నాయక్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మండల పరిధిలోని పట్రపల్లితండా నాయకులు మంగళవారం సీఐ ను ఘనంగా సన్మానించారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సిఐ వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజ నాయక్, నరసింహులు నాయక్, శ్రీరాములు నాయక్, రమణ నాయక్, నరసింహులు నాయక్, దేవేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్