మై ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం

76చూసినవారు
మై ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని టీడీపీ కార్యాలయంలో మై వోట్ ఫర్ సి బి ఎన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా యువ ఓటర్లకు చైతన్య సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్