మండలంలో ఎన్డీఏ విజయోత్సవ సభ నిర్వహణ

79చూసినవారు
మండలంలో ఎన్డీఏ విజయోత్సవ సభ నిర్వహణ
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో ఆదివారం ఎన్ డి ఏ కూటమి విజయోత్సవ సభను పులిచెర్ల మండల అధ్యక్షులు చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాలలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమితోనే పేద ప్రజల అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. అనంతరం జనసేన పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో తీసుకోవలసిన చర్యలపై కార్యకర్తలకి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్