ఈనెల 16న పులిచెర్ల మండల సర్వసభ్య సమావేశం

67చూసినవారు
ఈనెల 16న పులిచెర్ల మండల సర్వసభ్య సమావేశం
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం పరిషత్ కార్యాలయంలో ఈనెల 16వ తేదీ మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో సురేష్ బాబు తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని ఎంపీడీవో కోరారు.

సంబంధిత పోస్ట్