నియోజకవర్గంలో పంపిణీ చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల శాతం

54చూసినవారు
నియోజకవర్గంలో పంపిణీ చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల శాతం
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలలో మంగళవారం 12 గంటల వరకు నమోదైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వివరాలను మండలాల వ్యాప్తంగా చూసినట్లయితే పుంగనూరు 94. 7, పుంగనూరు మున్సిపల్ 93. 41, చౌడేపల్లి 90. 23, సదుం 90. 57, పులిచెర్ల 94. 7, రొంపిచర్ల 91. 58 శాతంగ నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. పెన్షన్ల పంపిణీ వేగంగా పూర్తి చేస్తున్నామని వారు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్