పుంగనూరు: అగ్ని ప్రమాదాలపై మహిళలకు అవగాహన

81చూసినవారు
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం 11: 4511:45 నిమిషాలకు పట్టణంలోని కొమర వీధి, వినాయకుని గుడి వీధి తదితర ప్రాంతాలలో గ్యాస్ వినియోగించేటప్పుడు జరిగేటువంటి ప్రమాదాలు, వాటి నుంచి ఏ విధంగా రక్షణ పొందాలి అనే అంశాలపై ఎస్ఎఫ్ఓ సుబ్బరాజు మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్