పుంగనూరు: తల్లి ఇద్దరు పిల్లలు అదృశ్యం.. కేసు నమోదు

80చూసినవారు
పుంగనూరు: తల్లి ఇద్దరు పిల్లలు అదృశ్యం.. కేసు నమోదు
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం , కపాడంమిట్టపల్లి గ్రామానికి చెందిన శ్యామల (25)కుమార్తె హారిక( 5)మరో నాలుగు నెలల బాలుడు, తో నాలుగు రోజుల క్రితం అదృశ్యం అయిందని చుట్టుపక్కల, సమీప బంధువులు ఇండ్లలో వెతికిన జాడ తెలియకపోవడంతో శ్యామల తండ్రి అంజప్ప శుక్రవారం సాయంకాలం పుంగనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్