పుంగనూరు పట్టణంలో ఈనెల 14న డయల్ డీఎం కార్యక్రమం

85చూసినవారు
పుంగనూరు పట్టణంలో ఈనెల 14న డయల్ డీఎం కార్యక్రమం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఈనెల 14న ఉదయం 11 గంటలకు డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సుధాకరయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలపై ప్రయాణికులు తమ విలువైన సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు తమ సలహాలను 9100941850 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్