పుంగనూరు పట్టణం కట్టకింద పాలెంలో కాపురం ఉంటున్న వీరభద్రయ్య కుమారుడు సుబ్రహ్మణ్యం 60 సంవత్సరాలు మనస్థాపం చెంది పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యం ను ఏరియా ఆసుపత్రికి తరలించారు వైద్యులు చికిత్సలు నిర్వహించి. సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.