పుంగనూరు: పంట పొలాలపై ఆగని ఏనుగుల దాడులు

81చూసినవారు
పుంగనూరు: పంట పొలాలపై ఆగని ఏనుగుల దాడులు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, దేవలంపేట పంచాయతీలో మంగళవారం ఏనుగుల గుంపు టమాటా, మామిడి, కొబ్బరి పంటలను ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పంట చేతికందే సమయానికి ఈ విధంగా ఏనుగులు దాడి చేయడంతో ఏమి చేయాలో తమకు అర్థం కావడం లేదని తెలిపారు. ఏనుగులు దాడి చేసిన అటవీశాఖ అధికారులు మహమ్మద్ షఫీ, కృష్ణమూర్తి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్