పుంగనూరు: పులిచెర్ల మండలంలో తిష్ట వేసిన ఎనుగులు

55చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం ఏనుగుల గుంపు తిష్ట వేసినట్లు స్థానికులు, అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం ఏనుగుల గుంపు పలు రకాల పంటలను ధ్వంసం చేయడమే కాకుండా పశుగ్రాసం, బోరు పైపులను తొక్కి నాశనం చేశాయన్నారు. ప్రస్తుతం తమ పొలాల వైపు వెళ్లాలంటే భయంగా ఉందని స్థానిక రైతులు, ప్రజలు తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్