పుంగనూరు: నాకు అతని నుండి ప్రాణహాని ఉంది: మహిళా కండక్టర్

63చూసినవారు
తనకు మురళి అనే వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని పుంగనూరు ఆర్టీసీ డిపో లో కండక్టర్గా పని చేసే మమత అనే మహిళ వాపోయారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గతంలో తనపై దాడి చేసి తన దగ్గర ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసు లాకెళ్లాడని వాపోయింది. ఈ ఘటనపై తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో తనపై కక్ష పెంచుకొని మురళి శుక్రవారం సాయంత్రం మరోసారి దాడి చేశాడని, తనకు పోలీసులు రక్షణ కల్పించాలని బాధితురాలు కోరింది.

సంబంధిత పోస్ట్