పుంగనూరు: జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

78చూసినవారు
పుంగనూరు: జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పుంగునూరు నియోజకవర్గంలోని సదుం, పుంగనూరు, సోమల తదితర మండలాలలో ఏపీడబ్ల్యూజేఎఫ్ మండల కమిటీ నాయకులు ఆధ్వర్యంలో బుధవారం ఆయా మండలాల ఎమ్మార్వోలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా వినతి పత్రంలో కోరామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్