పుంగనూరు: వృద్ధాశ్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సు

65చూసినవారు
పుంగనూరు: వృద్ధాశ్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సు
పుంగునూరు పట్టణంలోని ధోబి కాలనీలో గల వృద్ధాశ్రమంలో జిల్లా న్యాయాధికార సేవా సంస్థ ఆదేశాలతో ఆదివారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫా మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయకుండా వారిపట్ల ఆదరాభిమానాలు చూపించాలని అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులను పిల్లలే నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్