పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

53చూసినవారు
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
పుంగునూరు మండలం, సుగాలి మిట్ట వద్ద రోడ్డుపై నడిచి వస్తున్న గోపాల్ నాయక్ ను మంగళవారం రాత్రి బొలెరో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ గోపాల్ నాయక్ ను స్థానికులు 108 వాహనం ద్వారా పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ఓ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్