పుంగనూరు పట్టణం శుభారం డిగ్రీ కళాశాల సమీపంలో ఆదివారం మామిడి చెట్టులో మామిడికాయలు కోస్తున్న వెంకటప్ప కుమారుడు సుబ్రహ్మణ్యం, 42 సంవత్సరాలు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు సుబ్రహ్మణ్యం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.