రొంపిచర్ల విద్యార్థినికి మంత్రి ప్రశంస

82చూసినవారు
రొంపిచర్ల విద్యార్థినికి మంత్రి ప్రశంస
పుంగనూరు నియోజక వర్గం, రొంపిచర్ల కేజీబీవీ విద్యార్థిని స్రవంతి ఇంటర్ లొ 965 మార్కులు సాధించింది. చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ లో స్రవంతి టాపర్ గా నిలవడంతో ఏపీ సన్షైన్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా మంగళవారం విజయవాడలో అవార్డు, మెడల్, ల్యాప్టాప్ అందుకుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ స్రవంతిని అభినందించారు.

సంబంధిత పోస్ట్