చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, బటం దొడ్డి మలుపు వద్ద ఏతూరు గ్రామానికి చెందిన మనీ (24) పుంగనూరుకు వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో మణి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు టోల్ గేట్ ఆంబులెన్స్ ద్వారా గాయపడ్డ వ్యక్తిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు తెలియాల్సి ఉంది