పుంగనూరు: తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు

25చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా 100 పడకల ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు కనీసం తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై వెంటనే జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు, రోగులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్