పుంగనూరు: శ్రీవారిని దర్శించుకున్న పెద్దిరెడ్డి

84చూసినవారు
పుంగనూరు: శ్రీవారిని దర్శించుకున్న పెద్దిరెడ్డి
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని శుక్రవారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలతమ్మ, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉదయం దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం నుంచి వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్