పుంగనూరు: గ్రామ సభ నిర్వహించిన పోలీసులు

67చూసినవారు
పుంగనూరు: గ్రామ సభ నిర్వహించిన పోలీసులు
పుంగనూరు మండల పరిధిలోని మంగళం గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణ సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారి గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామాలలో సంచరిస్తుంటే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు. చట్ట వ్యతిరేక పనులకు ఎవరు సహకరించ కూడదనిసహకరించకూడదని అన్నారు.

సంబంధిత పోస్ట్