పుంగనూరు: సమస్యలను పరిష్కరించి జీతాలు పెంచాలి

84చూసినవారు
పుంగనూరు: సమస్యలను పరిష్కరించి జీతాలు పెంచాలి
పుంగనూరు మున్సిపాలిటి పరిధిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి జీతాలు పెంచాలని గురువారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈనెల 22 నుంచి సమ్మె ప్రారంభించనున్నట్లు సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం ఏర్పడితే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని సంఘ నాయకుడు శ్రీరాములు తెలిపారు.

సంబంధిత పోస్ట్