పుంగనూరు: సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నిరసన

75చూసినవారు
పుంగనూరు పట్టణంలో ముడెప్ప సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు సాక్షి యాజమాన్యంపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు, వెంటనే సాక్షి యాజమాన్యంపై సాక్షి విలేకరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్