పుంగనూరు: ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ

58చూసినవారు
పుంగనూరు: ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ
పుంగనూరు నక్కబండకు చెందిన ఎం. రామకృష్ణను ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకర్ రావు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. మంగళవారం అంబేద్కర్ భవనంలో మాల మహానాడు కార్యదర్శి ఎన్‌.ఆర్‌.అశోక్ సత్కరించి అభినందనలు తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ కుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్