పుంగనూరు: ఆక్రమణకు గురైన తీగలమ్మ చెరువు కాపాడండి

84చూసినవారు
పుంగనూరు (మం) పెంచుపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన ఆక్రమణకు గురైన తీగలమ్మ చెరువును కాపాడండి సార్. బిజెపి ఎస్సీ మోర్చా నాయకులు నరసింహులు, గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులు అక్రమణదారులపై చర్యలు తీసుకుంటారని భావించామని కోరారు. కూటమి ప్రభుత్వంలోనూ అధికారులు వైసిపి నాయకుల అక్రమాలకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్