పుంగనూరు: గ్రామాలలో ఘర్షణలు పడితే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి

57చూసినవారు
పుంగనూరు: గ్రామాలలో ఘర్షణలు పడితే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని పలు గ్రామాలలో పలమనే డిఎస్పి డేగల ప్రభాకర్, ఎస్ఐ లోకేష్ తొ తులసి పర్యటించి గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి, మంగళవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మాట్లాడుతూ గ్రామాలలో భూవివాదాలతొ , వ్యక్తిగత కక్షలతో గొడవలు పడే వారికి చట్ట ప్రకారం కఠినంగా శిక్షను అమలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్