పుంగనూరు: ఇస్లామిక్ ఉగ్ర మూలాలపై విచారణ చేయాలి

1చూసినవారు
రాయచోటిలో అరెస్ట్ అయినా ఇస్లామిక్ ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖ్, మహమ్మద్ అలీ నేపథ్యంపై లోతుగా విచారణ జరిపించాలని బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్ పుంగనూరు బీజేపీ కార్యాలయంలో ఆదివారం డిమాండ్ చేశారు. వీరు దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా స్లీపర్ సెల్స్ సిద్ధం చేసినట్టు అనుమానం ఉందని, స్థానికుల సహకారంపై కూడా విచారణ జరపాలని అన్నారు.

సంబంధిత పోస్ట్