పుంగనూరు: భూ వివాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

2527చూసినవారు
పుంగనూరు: భూ వివాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, రామసముద్రం మండలం, ఊలపాడు పంచాయతీ, ఏతురుపల్లి వద్ద ఆదివారం భూవివాదంలో ఇరువు వర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో నరసాపురం గ్రామానికి చెందిన ముని వెంకటేశు( 38 ), మోహన్ (33) గాయపడ్డారు, గాయపడిన వారిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికితరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్