పుంగనూరు: మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్యయత్నం

56చూసినవారు
పుంగనూరు: మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్యయత్నం
చిత్తూరు జిల్లా , పుంగనూరు మండలం, నల్లూరు పల్లె గ్రామానికి చెందిన అగస్తి కుమారుడు. కుమార్( 30) కుటుంబ కలహాల నేపథ్యంలో శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు 108 కిసమాచారం తెలిపారు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలట్ గోవర్ధన్, ఈఎంటి. నాగభూషణం. కుమార్ ను. హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్