పుంగనూరు: విజయ్ కుమార్ రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు

58చూసినవారు
పుంగనూరు: విజయ్ కుమార్ రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు
వైసిపి నేత విజయ్ కుమార్ రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పుంగనూరు మండలం , గెరిగి పల్లి గ్రామానికి చెందిన వైసీపీ నేత అక్కిసాని విజయకుమార్ రెడ్డి, సోమవారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో విజయకుమార్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్