పుంగనూరు: ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

51చూసినవారు
పుంగునూరు పట్టణంలోని కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్లో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణవంశీ మాట్లాడుతూ బాల కార్మికులను అన్ని విధాలుగా చదువుకునే విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వపరంగా వారికి వచ్చే సదుపాయాలన్నీ వాళ్లకు చేరవేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్