భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

52చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం సదుం ఏటుగడ్డన వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకాలను చేశారు. అనంతరం పలు రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. సాయంత్రం ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని దీపాలను వెలిగించి మొక్కులను తీర్చుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్