పుంగనూరులో సుపరిపాలనలో తొలి అడుగు

1చూసినవారు
పుంగనూరులో సుపరిపాలనలో తొలి అడుగు
పుంగనూరు పట్టణంలోని 38, 39 బూత్‌లకు చెందిన వార్డులలో మూడవ రోజు ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రజాపాలన మొదటి సంవత్సరంలో చేపట్టిన సుపరిపాలన పథకాలను ఆదివారం వివరించారు. కార్యక్రమంలో యువనేతలు సయ్యద్ సుహేల్ బాషా, అబ్బాస్, దాదు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్