చిత్తూరు జిల్లా పుంగనూరుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వచ్చే అవసరం లేదని ఆదివారం టీడీపీ మైనార్టీ సీనియర్ నేత సుహేల్ బాషా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను పుంగనూరుకు రాకుండా ఉంటేనే నియోజకవర్గ ప్రజలు ప్రజలు సంతోషంగా ఉంటారని సుహేల్ భాష తెలిపారు.