రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు

61చూసినవారు
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు
పుంగనూరు మండల పరిధిలోని భీమగానిపల్లి సమీపంలో గల బైపాస్ సర్కిల్ వద్ద కుదవ పల్లి గ్రామానికి చెందిన విశ్వనాధ్ ద్విచక్ర వాహనంలో సోమవారం సాయంత్రం పుంగనూరు పట్టణానికి వస్తుండగా శాంతినగర్ కు చెందిన పురుషోత్తం మదనపల్లె వైపు వెళుతుండగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పురుషోత్తం, విశ్వనాధ్, గాయపడడం తో స్థానికులు వారిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్