ఏకగ్రీవంగా ఎన్ఎంయూ గౌరవాధ్యక్షుడు ఎంపిక

77చూసినవారు
పుంగనూరు ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దాూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా మంగళవారం టీడీపీ నేత బాబుని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు యూనియన్ నాయకుడు శంకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, యూనియన్ నాయకులు బాబు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు బాబు సహకారం ఎంతో అవసరమని కోరారు.

సంబంధిత పోస్ట్