కన్నావరం సచివాలయంలో ఏసీబీ దాడులు

65చూసినవారు
కన్నావరం సచివాలయంలో ఏసీబీ దాడులు
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం పరిధిలోని కన్నావరం సచివాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సర్వే చేయడానికి భాస్కర్ అనే రైతు వద్ద నుంచి రూ .4, 000 లంచం తీసుకుంటూ సర్వేయర్ గణేష్
పట్టుబడ్డాడు. సర్వేయర్ గణేష్ ను అదుపులో తీసుకొన్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్