బీఎన్. కండ్రిగలో బాలికల హైస్కూల్ ఏర్పాటు చేయండి

64చూసినవారు
బీఎన్. కండ్రిగలో బాలికల హైస్కూల్ ఏర్పాటు చేయండి
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో బాలికల హైస్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. మండలంలో బాలికలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని చెప్పారు. బాలికల హైస్కూల్ కచ్చితంగా మంజూరు చేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్