ఎమ్మెల్యేకు మద్దతుగా దళిత సంఘాల ఆందోళన

65చూసినవారు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎదుర్కొంటున్న లైంగిక ఆరోపణలపై దళిత సంఘాలు ఆదివారం సత్యవేడు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్